GET MORE DETAILS

అరికాళ్ళను నెయ్యితో మసాజ్ చేస్తే...?

 అరికాళ్ళను నెయ్యితో మసాజ్ చేస్తే...?




◾కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


◾బాడీ రిలాక్స్ అవుతుంది.


◾హాయిగా నిద్రపడుతుంది.


◾ఉదయం లేచేటప్పటికి ఫ్రెష్ గా ఉంటుంది.


◾గురక, మధ్య రాత్రిళ్ళు మెలకువ, అజీర్ణం, గ్యాస్, తేన్పులు, పేగు సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Post a Comment

0 Comments