Ads Area

నడక వలన 15 ప్రయోజనాలు

0

 నడక వలన 15 ప్రయోజనాలు



1. బరువుని సమంగా ఉంచుతుంది.


2. ఎవరైనా చేయవచ్చు.


3. ఎటువంటి పరికరాలూ అవసరం లేదు.


4. ఉత్సాహంగా ఉండేందుకు చాలా తేలికైన ఉపాయం.


5. కృంగుబాటుని, అతిశయోక్తిని తగ్గిస్తుంది.


6. ఒత్తిడి లేని వ్యాయామం ఇదే.


7. శరీరంలో కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది.


8. బీపీ ని నియంత్రణలో ఉంచుతుంది.


9. కొన్ని క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.


10. షుగరు వ్యాధి ఉన్నవారికి ముఖ్యంగా బాగా పనిచేస్తుంది.


11. మన మానసిక స్థితిని బలపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.


12. ఎముకలను గట్టిగా ధృఢంగా చేస్తుంది.


13. గుండెపోటు సమస్య రాకుండా కాపాడుతుంది.


14. శరీర కండరాలను సమతులంగా చేస్తుంది.


15. దీనికి ఖర్చు పెట్టే అవసరమూ లేదు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area