నారింజ వలన ఎన్నో ప్రయోజనాలు
• రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• రాత్రి వేళ నారింజ తింటే ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది.
• పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తీరుతాయి.
• కంటి చూపు మెరుగుపడుతుంది.
• నోటి దుర్వాసన, నోటి పుండ్లు తగ్గుతాయి.
• హైబీపీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది.
• చర్మ సమస్యలు తగ్గుతాయి.
0 Comments