GET MORE DETAILS

ఐరన్ లోపం లక్షణాలు

 ఐరన్ లోపం లక్షణాలు



* చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోతారు.


* చికాకు, మనిషి బలహీనంగా మారడం, ఏకాగ్రత కుదరకపోవడం.


* నిద్రలో కాళ్లు అదే పనిగా కదిలిస్తుండడం, దురదలు రావడం.


* మెదడులోని రక్త నాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది.


* గుండె వేగంగా కొట్టు కుంటుంది.


* చిన్న విషయాలకూ తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు.


* ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు.


మందగిస్తుంది దానివల్ల హైపోథారాయిడిజమ్ అనే సమస్య తలెత్తవచ్చు.


* బరువు పెరుగుతుండడం, శరీరం చల్లగా అనిపించడం.


* జుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, నాలుక మంట పుట్టడం.

Post a Comment

0 Comments