GET MORE DETAILS

ఆరోగ్యమస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : ట్రాన్సిల్స్ కు నివారణ

ఆరోగ్యమస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : ట్రాన్సిల్స్ కు నివారణ



 👉నోట్లో చిటికెడు పసుపు వేసుకొని బాగా పుక్కిలించి ఉమ్మివేయాలి. 


👉50 గ్రాముల ఉత్తరేణి ఆకులు, దోరగా వేయించిన 50గ్రాముల మిరియాలు, 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు. ఈ మూడింటిని మెత్తగా నూరి నీడలో ఆరబెట్టి బఠాని గింజ అంత గోలీలు చేసి ఉదయం, సాయంత్రం వాడాలి.


👉నేరేడు చెట్టు ఆకులను దంచి నీటిలో మరిగించి గొంతులో పోసుకొనిపుక్కిలించాలి. 


👉పసుపు, మిరియాలు, తేనె ఈ మూడు సమానంగా కలిపి నూరి టాన్సిల్స్ పైన పూస్తూ ఉంటే అవి కరిగి పోతాయి.


 👉మామిడి ఆకులను దంచి రసం తీసి ఆ రసాన్ని దూదితో టాన్సిల్స్ మీద రాస్తే వాపు, నొప్పి తగ్గిపోతుంది.


 👉రోజూ చింతగింజను సానరాయి మీద నీళ్లతో సాది ఆ గంధాన్ని గొంతులో టాన్సిల్స్కు అంటిస్తూ ఉంటే అవి కరిగిపోతాయి. (ఒక పుల్లకు దూది చుట్టి దానికి గంధాన్ని అంటించి పెట్టాలి).

Post a Comment

0 Comments