GET MORE DETAILS

ఆరోగ్య మస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : గోమూత్రం - గృహ వైద్యము

ఆరోగ్య మస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : గోమూత్రం - గృహ వైద్యము



గోమూత్రంలో కార్బాలిక్ ఆసిడ్ వుండును ఇది క్రిమినాశక ము అందువలన క్రిములను నివారించడం ద్వారా స్వచ్ఛతను పెంపొందించును మన ప్రాచీనులు ఈ కారణముచేతనే బహుశా గోమూత్రం పవిత్రమైనదని చెప్పి యుందురు ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క విశ్లేషణ దృష్ట్యా గో మూత్రములో నైట్రోజెన్ యూరియా యూరిక్ ఆసిడ్ పొటాషియం సోడియం మొదలగునవి ఉండును ఆవు పాలించు కాలంలో గోమూత్రంలో  లాక్టోజ్ ఉండును లాక్టోజ్ హృదయము మరియు మెదడకు సంబంధించిన వ్యాధులలో అత్యంత హీతకారి. గోమూత్ర సేవనం కొరకు ఎన్నుకున్నా ఆవు ఆరోగ్యంగాను ముసలిది కానిదే ఉండవలెను పచ్చటి పొలాలు బీళ్లు మొదలైన చోట్ల స్వేచ్ఛగా తిరుగుతూ పకృతిలో సహజముగా లభించునట్టి మేత మేయు ఆవుల మూత్రము ఔషధ ఉపయోగ మనకు అత్యంత శ్రేష్ఠముగా నుండును. గోమూత్రం స్వచ్ఛమైన వస్త్రంతో వడపోసి ఉదయం పరగడుపున పుచ్చుకోవాలేను. గోమూత్ర o సేవించిన 1 గంట వరకు ఎలాంటి ఆహారం కూడా తీసుకోకూడదు తల్లిపాలు త్రాగే శిశువులకు గోమూత్రం ఇచ్చునప్పుడు తల్లికి కూడా గోమూత్రము ఇవ్వవలెను.

గోమూత్రం యొక్క ఉపయోగాలు:

1. మలబద్ధం కలవారు వడపోసిన స్వచ్ఛమైన గోత్రములు రెండుమూడు చెంచాలు కప్పు గోరువెచ్చని నీళ్లలో కలిపి సేవించాలి.

2. పిల్లలకు దగ్గు లేచిన వడపోసిన గోమూత్రంలో రెండు మూడు చిటికెలు పసుపు కలిపి సేవించవలెను.

3. దగ్గు దమ్ము ఆస్తమా జలుబు మొదలైన వ్యాధులకు గోమూత్రం నేరుగా పుచ్చుకున్న కఫం బహిర్గతమై వ్యాధి తగ్గును

4. పాండు వ్యాధి కలవారు పరగడుపున అప్పుడే సంగ్రహించిన గోత్రములు వడపోసి తగు మోతాదులో పుచ్చుకున్నచో ఒక నెల రోజుల్లో తప్పక గుణము కనబడును.

5. అన్ని రకాల జ్వరాలకు నేలవేము కషాయము లో గోమూత్రం కలిపి ఏడు దినములు ఉదయం సాయంత్రం సేవించవలెను.

6. మూత్రం సరిగా రానప్పుడు 50 ml మంచినీళ్లలో 20ml గోమూత్రము కలిపి సేవించవలెను.

7. ఏ విధమైన ఉదర రోగముల్ ఐనప్పటికిని గోమూత్ర పాన వలన మేలు కలుగును.

8. గోమూత్రంలో సైంధవ లవణము మరియు ఆవాలు చూర్ణమును కలిపి సేవించుటవలన ఉదర రోగములు తొందరగా తగ్గును.

9. చెవి నొప్పి మొదలైన వాటిలో గోమూత్రం వెచ్చచేసి కొన్ని బిందువులను చెవిలో వేయవలెను.

10. ఒంటి పై దురదలు కలుగుచున్నచో గో మూత్రం తో మర్దన చేసి సున్నిపిండితో స్నానం చేయవలెను.

11. కేశ సౌందర్యమునకు శిరస్సుపై గోమూత్రంతో మర్దన చేసి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయవలెను.

12. వేపాకులు గోమూత్రంతో నూరి పైపూత లేక మర్దనకు వాడిని తో చర్మ వ్యాధులు నివారించును.

13. గో మూత్రములో వంటఆముదం 10 ml కలిపి ఒక నెలరోజులు సేవించినయెడల సంధివాతం మొదలైనవాటి వ్యాధులు తగ్గును.

14. గో మూత్రములో పాత బెల్లం ఒక చెంచా పసుపు అరచెంచా కలిపి పుచ్చుకున్న, చర్మ వ్యాధులు తామర బోదకాలు నివారించబడును.

15. గోత్రములు ప్రతినిత్యము సేవించడం వలన శరీరంలోని ఉత్సాహం కలిగి ఆకలి చక్కగాఅగును. అంతేకాక బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండును.

16. గోమూత్రం గోమయం వలన క్షయరోగం తగ్గును. క్షయ రోగిని గోశాలలో ఉంచి అతని గదిని గోమయముతో ,అలుకుట, అతని మంత్రములు తరచుగా గోమూత్రంతో శుభ్రం చేయుట చేయుటవలన క్షయ రోగం తొందరగా తగ్గును గోమూత్రం 50ml రెండు పూటలా సేవించాలి.

Post a Comment

0 Comments