GET MORE DETAILS

కాకరకాయ ఉపయోగాలు

 కాకరకాయ ఉపయోగాలు



◾చేదు అయినప్పటికీ, ఆరోగ్యాన్నిచ్చేది కాకరకాయ.


◾కాకరను మదుమేహానికి మందుగా వాడుతారు.


◾కాకర రసంలోని హైపోగ్లైసమిక్ పదార్థం.. ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది.


◾కాకర రసం కుక్క, నక్క కాటులకు విరుగుడు సోరియాసిస్ నివారణలో కాకర కీలక పాత్ర వహిస్తుంది.


◾కాకరలో సోడియం, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ విటమిన్ బి6, ఫాంథోనిక్ యాసిడ్, ఫాస్పరస్ పుష్కలం.


◾కనీసం పదిహేను రోజులకు ఒక్కసారైన టీ స్పూన్ కాకర రసం తాగితే ఆరోగ్యంగా జీవించవచ్చు.

Post a Comment

0 Comments