రోజూ కప్పు ఉడకబెట్టిన శనగలు తింటే...?
* నాన్వెజ్ తినలేని వారికి శనగలు ఒక వరం. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రొటీన్లన్నీ వీటిలో లభిస్తాయి.
* శరీరంలోని చెడు కొలెస్టరాల్ను తగ్గిస్తుంది.
* రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
* రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
* పాలలో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారతాయి
* దురద, గజ్జి వంటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
0 Comments