మానవ శరీరం - ముఖ్యాంశాలు
• శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4° ఫారన్ హీట్.
• క్రోమోజోమ్ ల సంఖ్య 46.
• సాధారణ రక్తపోటు 120/80.
• శరీరంలోని ఎముకల సంఖ్య 206.
• కపాలంలోని ఎముకల సంఖ్య 22.
• పక్కటెముకల (రిబ్స్) సంఖ్య 12 జతలు.
• శాశ్వత దంతాల సంఖ్య 32.
• పాలదంతాల సంఖ్య 20.
• అతి పెద్ద ఎముక ఫీమర్ (తొడ ఎముక).
• అతి చిన్న ఎముక స్టెప్స్ (చెవిలో).
• అతి పెద్ద అవయవం కాలేయం.
• అతి చిన్న అవయవం సార్టోరియస్ (చెవిలో).
• ఒక నిమిషానికి గుండె కొట్టుకునే సంఖ్య 72 సార్లు.
• ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు. 18 సార్లు.
• సగటు మానవునిలోని రక్తం 5 లేదా 6 లీటర్లు.
• మూత్రంలో కలిగి ఉన్నవి 96% నీరు, 2.5% యూరియా, 15% లవణాలు.
0 Comments