GET MORE DETAILS

అంతరిక్షంలో మనిషి అడుగు పెట్టిన వేళ. (ఏప్రిల్ 12అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం)

 అంతరిక్షంలో మనిషి అడుగు పెట్టిన వేళ. (ఏప్రిల్ 12అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం)



మనిషి తొలుత భూమిపై, తర్వాత సముద్ర యాత్ర చేపట్టాడు. అనంతరం అంతరిక్ష యాత్ర చేస్తున్నాడు . ఈ క్రమంలో ఎన్నో విషయాలు కనుగొన్నాడు. అంతరిక్ష యాత్రలో మొదట సోవియట్ రష్యా  ఆధిపత్యం సాగింది . ఈ క్రమంలో కొన్ని విజయాలని పొందింది.

1961లో యూరి గగారిన్ వోస్టాక్ 1 అంతరిక్ష విమానంలో ప్రయాణించి, వోస్టోక్-కె ప్రయోగించిన వోస్టోక్ 3 కెఎ అంతరిక్ష నౌకలో 108 నిమిషాలపాటు భూమి చుట్టూ కక్ష్యలోపరిభ్రమించాడు.యూరీ గగారిన్  అంతరిక్షంలోకి  వెళ్ళిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపబడుతుంది.

అంతరిక్షయానం 50వ వార్షికోత్సవానికి కొన్నిరోజుల ముందు 2011, ఏప్రిల్ 11న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 65 వ సెషన్‌లో ఈ దినోత్సవం ప్రకటించబడింది.ప్రస్తుతం అమెరికా, ఇండియా, చైనా వంటి దేశాలు అంతరిక్ష రంగంలో తమ సత్తాని చాటుతున్నాయి.

Post a Comment

0 Comments