మహనీయుల మంచి మాటలు
మహనీయుని మాట:
"వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది."
నేటి మంచి మాట:
"అడిగినపుడు యిస్తే అది ఆప్యాయత అవుతుంది.
అడగకుండా యిచ్చినపుడు అన్యోన్యత పెరుగుతుంది."

HEALTH
గౌట్ (Gout) – యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే కీళ్ల నొప్పి గౌట్ (Gout) లేదా రక…
0 Comments