మీకు తెలుసా ? తిరుమల శ్రీవారి రూ.300 /- ప్రత్యేక దర్శనం ఉచితం అని..!
👉 తిరుమలలో భక్తులు రక్తదానం చేస్తే ఉచితంగా శ్రీవారి దర్శనంతో పాటు లడ్డు ప్రశంసా పత్రం ఇస్తారుఅని మీకు తెలుసా ?
👉 ఈ కార్యక్రమం 37 సంవత్సరాలుగా జరుగుతున్నా ఇప్పటికి చాలా మందికి తెలియదు,
👉 ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు రక్తసేకరణ కార్యక్రమం జరుగుతుంది,
👉 రక్త దాతలు ఇందుకోసం తిరుమల కొండపై అశ్వినీ ఆసుపత్రికి వెళితే అక్కడ సిబ్బంది పరీక్షలు చేసి మీ నుండి రక్తాన్ని సేకరిస్తారు,
👉 రక్తదానం చేసిన వారికి రూ.300/- ₹ ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇస్తారు.

0 Comments