Ads Area

భారతం క్విజ్ : శాంతి పర్వం

0
భారతం క్విజ్ : శాంతి పర్వం



కర్ణుని పెంచిన సూతుని పేరేమి
అతిరధుడు
ఈ ఉరనరంగంలోనుండగా నీ రథచక్రమ భూమిలో కృంగుగాక, అని విప్రుని శాపము పొందిన దురదృష్టవంతుడు?
కర్ణుడు
భానుమతి ఏ దేశపు రాకుమార్తె?
కళింగ దేశపు
శ్రీకృష్ణుడు సముద్రంలో నిర్మించుకున్న నగరము?
ద్వారక
జరాసందని జయించిన వీరుడు?
కర్ణుడు
స్త్రీలనూట రహస్యం తాగరాదు అని స్త్రీ జాతిని శపించిన వాడు?
ధర్మరాజు
భూమిని దున్నకుండ మూడు కాలాలలో పంటలు పండిన కాలం?
మరత్తు మహారాజు కాలంలో
నూరు యజ్ఞాలు చేసిన వారు ఏ పదవిని అర్హులు?
ఇంద్ర పదవికి
నూరు యజ్ఞములు చేసి కూడా! "ఇంద్ర పదవిని" ఆశించని మహాత్ముడు?
సుహోత్రుడు
ధర్మరాజుకు 16 మహారాజుల చరిత్రను చెప్పినవాడు?
శ్రీకృష్ణుడు
లెక్కలేనన్ని త్యాగాలు చేసిన వాడు?
బృహ దద్రుడు
బృహ దద్రుడు ఏ దేశపు రాజు?
వంగదేశపు రాజు

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area