🚩 మహా భారతం క్విజ్ 🚩
శాల్మలీ వృక్షం అనగానేమి?
జ: బూరగ చెట్టు
జ: బూరగ చెట్టు
దేవేంద్రుని రాజధాని?
జ: అమరావతి
జ: అమరావతి
దేవేంద్రుని సింహాసనం పేరు?
జ: చింతామణి పీఠం
జ: చింతామణి పీఠం
ఆరణి అంటే ఏమిటి?
జ: రావి, చండ్ర కర్రలను మంత్ర పూర్వకంగా మదించగా పుట్టే అగ్ని
జ: రావి, చండ్ర కర్రలను మంత్ర పూర్వకంగా మదించగా పుట్టే అగ్ని
అన్ని అనర్ధాలకు మూలమేది?
జ: కోపం
జ: కోపం
శుక మహర్షికి ఉపనయనం కావించిన వారెవరు?
జ: పార్వతీ పరమేశ్వరులు
జ: పార్వతీ పరమేశ్వరులు
వ్యాసునికి పరమేశ్వరుని కృపవలన లభించిన కుమారుడు?
జ: శుకుడు
జ: శుకుడు
శుకుడు వేద విద్యను ఎవరి వద్ద నేర్చుకున్నాడు?
జ: బృహస్పతి వద్ద
జ: బృహస్పతి వద్ద
దక్షుని కుమార్తె పేరు?
జ: సతీదేవి
జ: సతీదేవి
సతీదేవి భర్త ఎవరు?
జ: శంకరుడు
జ: శంకరుడు
