మహా భారతం క్విజ్ - శల్యపర్వం
Q1: కర్ణుని తరువాత కౌరవసేనకు నాయకుడు?
Ans: శల్యుడు
Q2: శల్యుడు ని చంపిన వాడు?
Ans: ధర్మరాజు
Q3: కౌరవసేనకు శల్యుడు ఎన్ని రోజులు సారధ్యము వహించాడు?
Ans: ఒక్కరోజు మాత్రమే!
Q4: ధర్మరాజు భక్తికి మెచ్చుకొని శివుడు ఏమి ఇచ్చాడు?
Ans: మహాశక్తి ఆయుధం
Q5: ఉలూకుని చంపిన వాడు?
Ans: సహదేవుడు
Q6: సహదేవుడి చేతిలో చచ్చిన దుర్యోధనుడి మేనమామ?
Ans: శకుని
Q7: కురుక్షేత్రము యుద్ధానంతరం మిగిలిన కౌరవ వీరులు ఎందరు? వారి పేర్లు?
Ans: ముగ్గురు
1) కృత వర్మ
2) కృపాచార్యులు
3) అశ్వద్ధామ
Q8: దుర్యోధనుడిని చంపిన వాడెవరు?
Ans: భీముడు
Q9: మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షం నుండి పాండవ పక్షమునకు మారిన తృతరాష్ట్ర పుత్రుడు?
Ans: యుయుత్సుడు
Q10: కురుక్షేత్ర సంగ్రామం ఎన్ని రోజులు జరిగింది?
Ans: 18 రోజులు
