Ads Area

జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం

0

జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం

(ప్రతి శ్లోకముతో పాటు జన్మ నక్షత్ర శ్లోకము 108 సార్లు పారాయణము చేయుట మంచిది)

అశ్వని

1వ పాదం:
విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః 01
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః
2వ పాదం:
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 02
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ
3వ పాదం:
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 03
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః
4వ పాదం:
సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః 04
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః

భరణి

1వ పాదం:
స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్క రాక్షో మహాస్వనః 05
అనాదినిదనో ధాతా విధాతా ధాతు రుత్తమః
2వ పాదం:
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః 06
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవి రో ధ్రువః
3వ పాదం:
అగ్రాహ్య శ్వాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః 07
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్
4వ పాదం:
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః 08
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః

కృత్తిక

1వ పాదం:
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః 09
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్
2వ పాదం:
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 10
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః
3వ పాదం:
అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః 11
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః
4వ పాదం:
వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమిత స్సమః 12
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః

రోహిణి

1వ పాదం:
रुद्रో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః 13
అమృత శ్శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః
2వ పాదం:
సర్వగ స్సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్ధనః 14
వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః
3వ పాదం:
లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 15
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః
4వ పాదం:
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 16
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః

మృగశిర

1వ పాదం:
ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః 17
అతీంద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః
2వ పాదం:
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహ మాధవో మధుః 18
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః
3వ పాదం:
మహాబుద్ధి ర్మహావీర్యో మహాశక్త ర్మహాద్యుతిః 19
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్
4వ పాదం:
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః 20
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః

ఆరుద్ర

1వ పాదం:
మరీచి ర్దమనో హంసః సుపర్ణో భజగోత్తమః 21
హిరణ్యనాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః
2వ పాదం:
అమృత్యు స్సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః 22
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా
3వ పాదం:
గురు ర్గురుతమో ధామ సత్య స్సత్య పరాక్రమః 23
నిమిషో అనిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః
4వ పాదం:
అగ్రణీ ర్గ్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః 24
సహస్రముర్దా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్రపాత్

పునర్వసు

1వ పాదం:
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః 25
అహ స్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః
2వ పాదం:
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృడ్ విశ్వభుగ్ విభుః 26
సత్కర్తా సత్కృత స్సాధుః జహ్ను ర్నారాయణో నరః
3వ పాదం:
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృ చ్ఛుచిః 27
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిద స్సిద్ధిసాధనః
4వ పాదం:
వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః 28
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః

పుష్యమి

1వ పాదం:
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః 29
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః
2వ పాదం:
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః 30
ఋద్ధః స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు ర్భాస్కరద్యుతిః
3వ పాదం:
అమృతాంశూద్భవో భానుః శశబిందు స్సురేశ్వరః 31
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః
4వ పాదం:
భూతభవ్య భవన్నాథః పవనః పావనోనలః 32
కామహా కామకృత్ కాన్తః కామః కామప్రదః ప్రభుః

ఆశ్లేష

1వ పాదం:
యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః 33
అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనన్తజిత్
2వ పాదం:
ఇష్టో విశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః 34
క్రోధహః క్రోధకృత్ కర్తా విశ్వబాహు ర్మహీధరః
3వ పాదం:
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః 35
అపాంనిధి రధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః
4వ పాదం:
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః 36
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః

మఖ

1వ పాదం:
అశోక స్తారణ స్తారః శూర శ్శౌరి ర్జనేశ్వరః 37
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః
2వ పాదం:
పద్మనాభో రవిందాక్షః పద్మగర్భ శ్శరీరభృత్ 38
మహర్ధి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః
3వ పాదం:
అతుల శ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః 39
సర్వ లక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః
4వ పాదం:
విక్షరో రోహితో మార్గో హేతు ర్దామోదర స్సహః 40
మహీధరో మహాభాగో వేగవా నమితాశనః

పుబ్బ (పూర్వఫల్గుని)

1వ పాదం:
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః 41
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః
2వ పాదం:
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః 42
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్ట శ్శుభేక్షణః
3వ పాదం:
రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః 43
వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవి దుత్తమః
4వ పాదం:
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః 44
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః

ఉత్తర (ఉత్తరఫల్గుని)

1వ పాదం:
ఋతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః 45
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః
2వ పాదం:
విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ 46
అర్థో నర్థో మహాకోశో మహా భోగో మహాధనః
3వ పాదం:
అనిర్విణ్ణ స్థ్సవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః 47
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామ స్సమీహనః
4వ పాదం:
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతిః 48
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్

హస్త

1వ పాదం:
సువ్రత స్సుముఖ స్సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్ 49
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః
2వ పాదం:
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ 50
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః
3వ పాదం:
ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సదసత్క్షర మక్షరమ్ 51
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః
4వ పాదం:
గభస్తినేమి స్సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః 52
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృత్ గురుః

చిత్త

1వ పాదం:
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః 53
శరీరభూతభృ ద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః
2వ పాదం:
సోమపో మృతప స్సోమః పురుజిత్ పురుసత్తమః 54
వినయో జయ స్సత్యసంధో దాశార్హ స్సాత్వతాంపతిః
3వ పాదం:
జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః 55
అంభో నిధి రనంతాత్మా మహోదధిశయోంతకః
4వ పాదం:
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః 56
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః

స్వాతి

1వ పాదం:
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః 57
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్
2వ పాదం:
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ 58
గుహ్యో గభీరో గహనో గుప్త శ్చక్ర గదాధరః
3వ పాదం:
వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢ స్సంకర్షణో చ్యుతః 59
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః
4వ పాదం:
భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః 60
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః

విశాఖ

1వ పాదం:
సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః 61
దివిస్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః
2వ పాదం:
త్రిసామా సామగ స్సామ నిర్వాణం భేషజం భిషక్ 62
సన్న్యాసకృ చ్ఛమ శ్శాంతో నిష్ఠా శాంతిః పరాయణః
3వ పాదం:
శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః 63
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః
4వ పాదం:
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః 64
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః

అనురాధ

1వ పాదం:
శ్రీద శ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః 65
శ్రీధర శ్శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః
2వ పాదం:
స్వక్ష స్స్వంగ శ్శతానందో నంది ర్జ్యోతి ర్గణేశ్వరః 66
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్ఛిన్న సంశయః
3వ పాదం:
ఉదీర్ణ స్సర్వతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్థిరః 67
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః
4వ పాదం:
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః 68
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః

జ్యేష్ఠ

1వ పాదం:
కాలనేమి నిహా వీర శౌరిః శూర శ్శూరజనేశ్వరః 69
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః
2వ పాదం:
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః 70
అనిర్దేశ్యవపు ర్విష్ణుః వీరో నంతో ధనంజయః
3వ పాదం:
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః 71
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః
4వ పాదం:
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః 72
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః

మూల

1వ పాదం:
స్తవ్య స్త్సవప్రియ స్త్సోత్రం స్తుత స్త్సోతా రణప్రియః 73
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః
2వ పాదం:
మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః 74
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః
3వ పాదం:
సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః 75
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః
4వ పాదం:
భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః 76
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః

పూర్వాషాడ

1వ పాదం:
విశ్వమూర్తి ర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ 77
అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తి శ్శతాననః
2వ పాదం:
ఏకో నైక స్స వః కః కిం యత్తత్పద మనుత్తమమ్ 78
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః
3వ పాదం:
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ 79
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః
4వ పాదం:
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ 80
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః

ఉత్తరాషాడ

1వ పాదం:
తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాం వరః 81
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః
2వ పాదం:
చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః 82
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవి దేకపాత్
3వ పాదం:
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః 83
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా
4వ పాదం:
శుభాంగో లోకసారంగః సుతన్తు స్తనువర్ధనః 84
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః

శ్రవణం

1వ పాదం:
ఉద్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః 85
అర్కో వాజసని శ్శృంగీ జయంతః సర్వవిజ్జయీ
2వ పాదం:
సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః 86
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః
3వ పాదం:
కుముదః కున్దరః కుందః పర్జన్యః పావనో నిలః 87
అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః
4వ పాదం:
సులభ ససువ్రత స్సిద్ధః శత్రుజి చ్ఛత్రుతాపనః 88
న్యుగ్రోధోదుమ్బరో శ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః

ధనిష్ఠ

1వ పాదం:
సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైధా స్సప్తవాహనః 89
అమూర్తి రనఘో అచింత్యో భయకృత్ భయనాశనః
2వ పాదం:
అణుర్ బృహత్ కృశః స్థూలో గుణభృ న్నిర్గుణో మహాన్ 90
అధృత స్స్వదృత స్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః
3వ పాదం:
భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః 91
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయు వాహనః
4వ పాదం:
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః 92
అపరాజిత స్సర్వసహో నియంతా నియమో యమః

శతభిషం

1వ పాదం:
సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మ పరాయణః 93
అభిప్రాయః ప్రియార్హో అర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః
2వ పాదం:
విహాయసగతి ర్జ్యోతిః సురుచి ర్హుతభు గ్విభుః 94
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః
3వ పాదం:
అనంత హుతభుగ్భోక్తా సుఖదో నైకదో అగ్రజః 95
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః
4వ పాదం:
సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః 96
స్వస్తిద స్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః

పూర్వాభాద్ర

1వ పాదం:
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః 97
శబ్దాతిగ శ్శబ్ద సహః శిశిర శ్శర్వరీకరః
2వ పాదం:
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః 98
విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః
3వ పాదం:
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః 99
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః
4వ పాదం:
అనంత రూపో నంతశ్రీః జితమన్యు ర్భయాపహః 100
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః

ఉత్తరాభాద్ర

1వ పాదం:
అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః 101
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః
2వ పాదం:
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః 102
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః
3వ పాదం:
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణ జీవనః 103
తత్త్వం తత్త్వవి దేకాత్మా జన్మమృత్యు జరాతిగః
4వ పాదం:
భూర్భువ స్స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః 104
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః

రేవతి

1వ పాదం:
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః 105
యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ
2వ పాదం:
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః 106
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాశనః
3వ పాదం:
శంఖభృత్ నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః 107
రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః
(శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి)
4వ పాదం:
వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ| 108
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||
(పై శ్లోకములు రెండింటిని రెండుమార్లు చదువవలెను)

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area