జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్రివిష్ణు సహస్ర నామ పారాయణం
(ప్రతి శ్లోకముతో పాటు జన్మ నక్షత్ర శ్లోకము 108 సార్లు పారాయణము చేయుట మంచిది)
అశ్వని
1వ పాదం
విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః 01
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః
2వ పాదం
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 02
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ
3వ పాదం
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 03
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః
4వ పాదం
సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః 04
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః
భరణి
1వ పాదం
స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః 05
అనాదినిదనో ధాతా విధాతా ధాతు రుత్తమః
2వ పాదం
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః 06
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవి రో ధ్రువః
3వ పాదం
అగ్రాహ్య శ్వాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః 07
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్
4వ పాదం
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః 08
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః
కృత్తిక
1వ పాదం
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః 09
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్
2వ పాదం
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 10
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః
3వ పాదం
అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః 11
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః
4వ పాదం
వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమిత స్సమః 12
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః
రేవతి
1వ పాదం
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః 105
యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ
2వ పాదం
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః 106
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాశనః
3వ పాదం
శంఖభృత్ నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః 107
రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః
(శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి)
4వ పాదం
వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ 108
శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు
(పై శ్లోకములు రెండింటిని రెండుమార్లు చదవాలి)
