ఇదేదో పనికిరాని పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే. 100 కి పైగా కిడ్నీల సమస్యలకు సంజీవని.
ఎన్ని మందులు వాడిన తగ్గని క్రియాటిన్ లెవెల్ ఈ ఒక్క మొక్క చూర్ణం 40 రోజులు వాడండి చాలు అమాంతం కంట్రోల్ కి వస్తుంది.
పునర్నవ (గలిజేరు)
పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. ప్రతి కణానికి పునరుజ్జీవింప చేయగలదు కాబట్టే పునర్నవ అయ్యింది.
దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. 100 కి పైగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఈ ఆకు సంజీవని వంటిదని భావించబడుతుంది.
ఈ పునర్నవ చూర్ణాన్ని ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక ఆఫ్ టేబుల్ స్పూన్ కలిపి తీసుకుంటే కిడ్నీ సమస్యలకు ఉపశమనం పొందవచ్చు.
ఈ పునర్నవ చూర్ణం మీకు దగ్గర్లో ఉన్న ఆయుర్వేదిక్ స్టోర్‌లో లభిస్తుంది.
కానీ కొన్ని చోట్ల కల్తీ ఉత్పత్తులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం.
పునర్నవ చూర్ణం తయారీ విధానం
వాడే విధానం
ప్రతి రోజు ఉదయం పరిగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ చూర్ణం కలిపి తీసుకోవాలి.
40 రోజులు క్రమంగా వాడితే ఫలితాలు కనిపించవచ్చు.
