Ads Area

5న భగవద్గీత కంఠస్థ పోటీలు.

0

 5న భగవద్గీత కంఠస్థ పోటీలు.




యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో భాగంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న భగవ పోటీలు నిర్వహించనున్నారు. 17వ అధ్యాయం (శ్రద్ధాత్రయ విభాగం ద్గీత కంఠస్థ యోగం)లో 6, 7 తరగతుల విద్యార్థులకు జూనియర్ విభాగంగాను, 8, 9 తరగతు ల వారికి సీనియర్ విభాగం గాను పోటీలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆయా జిల్లా కేంద్రాలతో పాటు కేరళ, కర్ణాటక, చెన్నై ప్రాంతాల్లో పోటీలు నిర్వహించ నున్నారు. గెలుపొందిన వారికి గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ 14వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు. ఆసక్తి గల వారు నవంబర్ నెలాఖరులోగా జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9618640444 నంబరుకు సంప్రదిం చాల్సి ఉంటుందని టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area