GET MORE DETAILS

తెలుసుకుందాం...!

 తెలుసుకుందాం...!




(1) వేగుచుక్క అనగా ?

(అ) గూఢచారి

(ఆ) శుక్రగ్రహం☑️

(ఇ) దళనాయకుడు

(ఈ)  దోపిడిదొంగ


(2) సౌగంధికుడు అనగా ?

(అ) సుగంధద్రవ్యములు అమ్మువాడు☑️

(ఆ)  బాటసారి

(ఇ) ప్రధాని

(ఈ) పూలమాలలు ధరించినవాడు


(3) చెంగావిరంగు అనగా ?

(అ) పసుపు

(ఆ) ఆకుపచ్చ

(ఇ) నీలం

(ఈ) ఎరుపు☑️


(4) గజస్నానమని సంబోధిస్తే 

(అ) ఏనుగుజలక్రీడలను ఆచరించుట

(ఆ) ఎక్కువసేపు స్నానం చేయుట

(ఇ) నిష్ఫలప్రయత్నం✔️

(ఈ) పెద్దకార్యాన్ని తలపెట్టుట


(5) ఉప్పరిగ అనగా ?

(అ) మేడ☑️

(ఆ) మిద్దె

(ఇ) అంతస్తు

(ఈ) గవాక్షం


(6) బొబ్బర్లు అనగా ?

(అ) శెనగలు

(ఆ) పెసలు

(ఇ) అలసందులు☑️

(ఈ) మినుములు (ఉద్దులు)


(7) పులుగు అనగా ?

(అ) పక్షి☑️

(ఆ) పురుగు

(ఇ) పాము

(ఈ) బొద్దింక


(8) బోకులు అనగా ?

(అ) కత్తులు

(ఆ) వంటపాత్రలు☑️

(ఇ) చెడినవారు

(ఈ) సైనికులు


(8) తలుగు అనగా ?

(అ) నాగలి

(ఆ) నాగలిమేడి

(ఇ) మోకు

(ఈ) పలుపు (పలుపుతాడు)

✔️

(9) ఎలమావి అనగా ?

(అ) పూదోట

(ఆ) మామిడితోట✔️

(ఇ) మంచినీల్ల బావి

(ఈ) చిగుర్చుట


(10) నీహారిక అనగా ?

(అ) నీలిరంగు దండ

(ఆ) దట్టమైన పొగ

(ఇ) దట్టమైన పొగమంచు☑️

(ఈ) కలువపూవు.


జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments