GET MORE DETAILS

తెలుసుకుందాం...!

 తెలుసుకుందాం...!




(1) గుబులుకొను అనగా ?

(అ) మరులుగొను/ఇష్టపడటం

(ఆ) ఆందోళనచెందు

(ఇ) గుప్పుమని వాసనగొట్టు🙏🏻

(ఈ) భయంచెందు


(2) కసుగాయ అనగా ? (ఉదా॥  పాపం చిన్నారి కసుగాయలు అన్యాయమై పోయారు)

(అ) చిన్నపిల్లలు

(ఆ) యవ్వనప్రాయులు

(ఇ) చేదుకాయలు

(ఈ) పక్వానికిరాని కాయలు🙏🏻


(3) దూర్జటి అనగా ?

(అ) శివుడు🙏🏻

(ఆ) భైరవుడు

(ఇ) నంది

(ఈ) భృంగిశ్వరుడు


(4) భాష్యకారుడు అనగా ?

(అ) వివరించిచెప్పువాడు (చెప్పువాడు,కామెంటేటర్)✔️

(అ) వేదాలు చదువువాడు

(ఇ) జ్యోతిష్కుడు

(ఈ) ఉపాధ్యాయుడు

 

(5) గరిసె అనగా ? (గరిసెలపల్లి, గరిసెలపాడు)

(అ) గుట్ట

(ఆ) ధాన్యాగారం✔️

(ఇ) బల్లెము /ఈటె

(ఈ) వరిపండుపొలం


(6) కఠికనేల ?

(అ) కటినమైననేల✔️

(ఆ) కింద పరుచుకోటానికి ఏమి వుండనినేల (కఠికనేలపై పరుండాలి)

(ఇ) బండలుగలనేల

(ఈ) ఇసుకనేల


(7) ఒడ్డాది అనగా ? (ఒడ్డాదిపాపయ్య ప్రముఖచిత్రకారుడు)

(అ) ఒదిగివున్నవాడు ( వినయం)

(ఆ) ఉత్తరదేశం

(ఇ) ఓఢ్రదేశం ( ఒడిస్సా)✔️

(ఈ) చిత్రకారవృత్తి 


(8) ఏది ఒప్పు ?

(అ) నెమలి

(ఆ) నెమిలి✔️


(9) ఏది ఒప్పు

(అ) మేళవించు✔️

(ఆ) మేలవించు


(10) ఏది ఒప్పు ?

(అ) శాకాహారం, సీమంతం, దృఢం, సిందూరం.✔️

(ఆ) శాఖాహారం, శ్రీమంతం, ధృడం, సింధూరం.


జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments