GET MORE DETAILS

తెలుసుకుందాం...!

 తెలుసుకుందాం...!




(1) డిల్లీకి ఆ పేరు

(అ)తోమార వంశంలోని అనంగపాలుని కాలంలో వచ్చింది.✔️

(ఆ) గహడ్వాల వంశంలోని  రాజశేఖరుని వలన వచ్చింది.

(ఇ) చౌహాన్ వంశంలోని పృధ్వీరాజు కాలంలో వచ్చింది.

(ఈ) పారమారవంశానికి చెందిన జయచంద్రునికాలంలో వచ్చింది.


(2) కుముద అనగా ? 

(అ) ఎర్రమందారం, తెల్లకలువ✔️

(ఆ) కొండమల్లె, జాజిపూవు

(ఇ) అమృతం, సోమరసం

(ఈ) మణిమేఖల ( కటిఆభరం, కటి =నడుము)


(3) కేదారం అనగా 

(అ) వరిమడి✔️

(ఆ) పచ్చనిపొలం

(ఇ) పూదోట (పూలతోట)

(ఈ) మందారమాల


(4) చెన్నకేశవుడు పేరులోని చెన్న అనగా ?

(అ) అందగాడు✔️

(ఆ) వరదప్రదాత

(ఇ) అభయప్రధాత

(ఈ) భక్తవరదుడు


(5) పరమహంస  అనగా ?

(అ) ఉత్తమగతి పొందిన సన్యాసి✔️

(ఆ) జ్ఞానసంపన్నుడు

(ఇ)  గృహాస్థుగావుండి సన్యసించినవాడు

(ఈ)  బ్రతికివుండి దైవసాక్షాత్కారం పొందినవాడు


(6) ప్రతిభ  అనగా ?

(అ) అప్పటికపుడు వికసించిన బుద్ధి✔️

(ఆ) సామర్థ్యం

(ఇ) పరీక్షలలో నెగ్గడం

(ఈ) శారీరకమానసిక బుద్ధి కలిగివుండడం


(7) రామాయణంలోని మారీచుని తల్లి ?

(అ) తాటకి✔️

(ఆ) మాయావతి

(ఇ) పూతకి

(ఈ) దుందుభి


(8) భీముడు అనగా ?

(అ) శివుడు✔️

(అ) వాయుదేవుడు

(ఇ) సింహబలుడు

(ఈ) శత్రుసంహారుడు


(9) పాండవుల పురోహితుడు ?

(అ) దౌమ్యుడు✔️

(ఆ) ద్రోణుడు

(ఇ) కృపాచార్యుడు

(ఈ) వ్యాసుడు


(10) అపర్ణ అనగా ?

(అ) పార్వతి✔️

(ఆ) లక్ష్మిదేవి

(ఇ)  సాయంత్రం

(ఈ) వెలుగు (కిరణం)


జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments