GET MORE DETAILS

రీడింగ్‌ రైట్‌ యాప్‌ సిద్ధం

  రీడింగ్‌ రైట్‌ యాప్‌ సిద్ధం


చదవాలనే జిజ్ఞాస ఉన్నవారికి, చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో స్మార్టికల్స్‌(స్మార్ట్‌ ఆర్టికల్స్‌)ను అందుబాటులో ఉంచే రీడింగ్‌ రైట్‌ యాప్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రీడింగ్‌రైట్‌ స్టార్ట్‌పతో కలిసి రూపొందించిన ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఏడాదిపాటు ఉచితంగా కావాల్సిన ఆర్టికల్స్‌ చదువుకోవచ్చు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి సోమవారం ఈ యాప్‌ను విడుదల చేశారు.

Post a Comment

0 Comments