GET MORE DETAILS

టీ బ్యాగుని ఎవరూ కనిపెట్టలేదు. అనుకోకుండా పుట్టుకొచ్చింది.

 టీ బ్యాగుని ఎవరూ కనిపెట్టలేదు. అనుకోకుండా పుట్టుకొచ్చింది. 



1908లో న్యూయార్క్‌కి చెందిన థామస్‌ సలివన్‌ అనే టీ వ్యాపారి తేయాకుల శాంపిళ్లను చిన్న బట్టసంచుల్లో ఉంచి తన వినియోగదారులకి పంపించాడట. 

వారిలో ఎక్కువమంది ఆ బ్యాగుల్ని నేరుగా నీటిలో ముంచాలని పొరబడి అలా వాడేసి చాలా రుచిగానూ సౌకర్యంగానూ ఉందని కితాబిచ్చారట. దాంతో సలివన్‌ దాన్నో వ్యాపారంగా ప్రారంభించాడు.

Post a Comment

0 Comments