Ads Area

15వ తేదీనే సంక్రాంతి : డాక్టర్‌ ఆర్య సోమయాజులు వెంకట సుబ్బారావు

0

15వ తేదీనే సంక్రాంతి : డాక్టర్‌ ఆర్య సోమయాజులు వెంకట సుబ్బారావు



 డాక్టర్‌ ఆర్య సోమయాజులు వెంకట సుబ్బారావువిజయనగరం

 సంక్రాంతి పండుగ 15నే జరుపుకోవాలని విజయనగరానికి చెందిన ప్రముఖ జ్యోతిష పండితుడు డాక్టర్‌ ఆర్యసోమయాజులు వెంకట సుబ్బారావు తెలిపారు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జ్యోతిష శాస్త్రంలో సూర్య సిద్ధాంతం ప్రామాణికంగా ఉందని, జ్యోతిష గ్రంథాలు తయారయ్యాయని, దీని ఆధారంగానే పంచాంగాలు వెలువడుతున్నాయన్నారు. 14న రాత్రి (భోగి పండగరోజు) రాత్రి 8.14 నిమిషాలకు రవి మకరరాశిలో ఉత్తరాషాడ-రెండోపాదంలో ప్రవేశిస్తాడని.. సూర్యాస్తమయం సాయంత్రం 5.40నిమిషాలకు ఉంటుందని, రాత్రిపూట సంక్రాంతి చెయ్యకూడదని చెప్పారు. 15న ఉదయం 6.31గంటల నుంచి మధ్యాహ్నం వరకు సంక్రాంతి పుణ్యకాలం ఉంటుందని, అందుకే ఆ రోజే సంక్రాంతి జరుపుకోవాలని సుబ్బారావు స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area