GET MORE DETAILS

Lips are Red in color Why?, పెదవులు ఎర్రగా ఉంటాయి ఎందుకు ?

Lips are Red in color Why?, పెదవులు ఎర్రగా ఉంటాయి ఎందుకు ?




మన శరీరములో భాగాలైన అరికాళ్ళు , అరిచేతులపైన ఉండే చర్మము దళసరిగా ఉంటుంది . పెదవులపై ఉండే చర్మము పలుచగా ఉంటుంది . అందువలన పెదవులకింద రక్తనాళాల్లో ప్రవహించే రక్తం అర్ధపారదర్శకమైన పెదవుల ద్వారా బతటికి కనిపిస్తుంది . అందుకే అవి ఎర్రగా ఉంటాయి.


Post a Comment

0 Comments