GET MORE DETAILS

సాయం చేయండి - ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులు మిన్న

 సాయం చేయండి - ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులు మిన్నఇతని పేరు ధర్మారావు. ఇతని వయసు 35 సంవత్సరాలు.  ఇతనిది శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం, కరకవలస పంచాయితీ, అన్నుపురం గ్రామం. ఇతని రెండు కిడ్నీలు పోయాయి. డాక్టర్లు ఇతనికి ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. పది రోజుల్లో ఆపరేషన్ జరుగుతుంది. వీళ్ళ అమ్మగారు ఇతనికి కిడ్నీ ఇస్తున్నారు. దీనికి గాను 10 లక్షలు ఖర్చు అవుతుంది. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదివరకు చాలా డబ్బు ఖర్చు అయింది. ఆపరేషన్ కి ఎవరికి తోచినంత  సాయం వారు పెద్ద మనసుతో ఈ కింద ఉన్న నెంబర్ కి సాయం చేయగలరు.

Phone Pay : 9676435198V H VARDHAN - ₹ 5000

CHINNALA TEJESWARA RAO ₹ 1000

RAMANA DOMPAKA - ₹  501

P SURYANARAYANA - ₹ 500

V V S VARAPRASADA RAO - ₹ 500

NIKKU JAYA LAXMI - ₹ 500

KONA SRIHARI - ₹ 500

NOORJAHAN S - ₹ 100


Post a Comment

0 Comments