GET MORE DETAILS

వెబ్సైట్లో అంగన్వాడీ సూపర్వైజర్ల మార్కుల జాబితా

 వెబ్సైట్లో అంగన్వాడీ సూపర్వైజర్ల మార్కుల జాబితా



ఐసిడిఎస్ పరిధిలో పనిచేస్తున్న అర్హత కలిగిన అంగన్వాడీ కార్యకర్తలకు గ్రేడ్-2 సూపర్వైజర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ఇటీవల నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి మార్కుల జాబితాను సంబంధిత అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. మార్కుల జాబితాను https://mis.wdcw.ap.gov.in/ResultPage.aspx లింకులో చూడవచ్చని తెలిపారు.


CLICK HERE TO CHECK


Post a Comment

0 Comments