GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

 సంఖ్యావాచక పదాలు

                       


నవవర్షాలు: 1.కురు 2.హిరణ్మయ 3.రమ్యక 4.ఇలావృత 5.హరి 6. కేతుమాల 7. భద్రాశ్వ 8. కింపురుష 9.భరత

నవనిధులు: పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం

నవారణ్యాలు: సైంధవ,దండక,నైమిశ,కురు,జాంగాల,ఉత్పలావృత,జంబూమార్గ,పుష్కర,హిమాలయ పర్వతారణ్యాలు

నవధర్మములు: పుణ్యము, న్యాయము, సామ్యము, స్వభావము, ఆచారము, అహింస, వేదోక్తవిధి, ఉపనిషత్తు, యజ్ఞము.

Post a Comment

0 Comments