కష్టపడి సంపాదించిన డబ్బుని సైబర్ మోసగాళ్ళు దోచుకోకుండా ఉండాలంటే...
కష్టపడి సంపాదించిన డబ్బుని సైబర్ మోసగాళ్ళు దోచుకోకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, సైబర్ నేరగాళ్ళు చేసే క్రొత్త మోసాలు తెలుసుకొని జాగ్రత్తపడటమే! రకరకాల సైబర్ నేరాలపై మాధవ రెడ్డి గారు, మనకు నచ్చిన తెలుగు బాషలో సులభంగా అర్ధం అయ్యేవిధముగా వివరిస్తారు, తద్వారా డబ్బుని పోగొట్టుగోకుండా జాగ్రత్తపడవచ్చు!
స్పీకర్: P. మాధవ రెడ్డి
తేదీ: 19 (ఆదివారం)
సమయం: సాయంత్రం 8 గంటలకు
ప్రవేశం: ఉచితం
జూమ్ లింక్: CLICK HERR
గ్రూప్ లింక్: CLICK HERE
0 Comments