Ads Area

ఇక గుండె జబ్బులు రావు!

0

 ఇక గుండె జబ్బులు రావు!



త్రిపూట మజ్జిగలో అన్నం వేసి పులియబెట్టిన తరవాణి పాత రా తరం వాళ్లు తింటుంటారు. ఉదయానే దీన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఆ విషయాన్నే ప్రయోగపూర్వకంగా చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్ల్యాండ్కు చెందిన పరిశోధకులు. పులియబెట్టిన పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ, చీజ్... వంటి వాటిల్లో ప్రొటీన్లూ ఇతరత్రా పోషకాల తోపాటు క్యాల్షియం, విటమిన్-డి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది అంటున్నారు. ఇందుకోసం వీళ్లు రెండువేల మందిని ఎంపిక చేసుకుని దాదాపు ఇరవైఏళ్ల పాటు వాళ్ల ఆహారపుటలవాట్లని నిశితంగా గమనించగా, అందులో పులియబెట్టిన పాల ఉత్పత్తులు తెలిసి చేసినా తెలియక చేసినా మనం తినే పెరుగు, ఇడ్లీ, దోసె... వంటివన్నీ కూడా పులియబెట్టడం ద్వారా వచ్చినవే. కాబట్టి అవి ఆరోగ్యానికి అన్ని విధాలా మంచివేనన్నమాట.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area