GET MORE DETAILS

రోజూ వాకింగ్ చేస్తే...!

 రోజూ వాకింగ్ చేస్తే...!



క్రమం తప్పక వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. రెగ్యులర్ వాకింగ్తో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ సమస్యలు తగ్గుతాయి. రోజూ 10 వేల స్టెప్స్ వేస్తే అధిక బరువు ఈజీగా తగ్గుతారు. బూట్లు లేకుండా ఒట్టి పాదాలతో చేసే వాకింగ్తో మెంటల్ టెన్షన్ తగ్గుతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని, మెన్సస్ టైంలో వచ్చే పొత్తికడుపు నొప్పులు నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments