RTI కీలక నిబంధనలు
• సెక్షన్ 2(ఎఫ్) – సమాచారానికి నిర్వచనం.
• 2(హెచ్) – సహ చట్ట పరిధిలోకి వచ్చే అధికార యంత్రాంగం.
• 2(ఐ) - రికార్డుకు నిర్వచనం.
• 2(జె)(i) – చేసే హక్కు పనులను, పత్రాలను తనిఖీ.
• 3 - పౌరులందరికీ సమాచార హక్కు.
• 4(1)(ఎ) - రికార్డుల నిర్వహణ.
• 4(1)(బి) – స్వచ్చందంగా వెల్లడించాల్సిన సమాచారం.
• 4(1)(సి), (డి) - నిర్ణయాలకు కారణాలు చెప్పాల్సిందే.
• 4(2) - వీలైనంత ఎక్కువ సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాలి.
• 4(4) - స్థానిక అధికార భాషలో చెప్పాలి.
• 5(1), (2) ప్రజా సమాచార అధి కారులు(పీఐవో), అప్పీలేట్ అథారిటీల నియామకం.
• 5(3) దరఖాస్తుదారులకు పీఐవోలు సహేతుక సాయం అందించాలి.
• 5(4), (5) - దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వడానికి అవసరమైన సందర్భంలో ఏ ఇతర అధికారి సాయమైనా పీఐవో తీసుకో వచ్చు. అలా సాయం చేసే వారు కూడా ప్రజా సమాచార అధికారులే అవుతారు.
• 6(1) దరఖాస్తు దాఖలు చేసుకునే విధానం.
• 6(2) సమాచారం ఎందుకు కోరుతు న్నారో కారణం చెప్పక్కర్లేదు.
• 6(3) – దరఖాస్తు బదిలీ.
• 7(1) – సమాచారం ఇవ్వడానికి గడువు.
• 7(3)(ఎ) - సమాచార రుసుము వివరాలు.
• 7(4) - అంగవైకల్యమున్న దరఖాస్తుదారు లకు సాయం
• 7(6) – గడువులోగా సమాచారమివ్వకుంటే పూర్తి ఉచితంగా ఇవ్వాలి.
• 7(8) కారణాలు దరఖాస్తును తిరస్కరించడానికి.
• 8 (1) మినహాయింపులు.
• 8(2) అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే మినహాయింపులు వర్తించవు.
• 11 మూడోపక్షం సమాచారం అందజేత.
• 12, 15 కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల ఏర్పాటు.
• 18(1) - కమిషన్లకు ఫిర్యాదులు, విధివిధానాలు.
• 18(3) - ఫిర్యాదు విచారణ సందర్భంలో కమిషన్ల అధికారాలు.
• 19(1) - మొదటి అప్పీలు.
• 19)(3) - రెండో అప్పీలు.
• 19(8)(ఎ) - కమిషన్ల నిర్ణయాధికారాలు.
• 19(8)(బి) – పరిహారం మంజూరు.
• 20(1) అధికారులకు జరిమానాలు.
• 20(2) – క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు.
• 22 సమాచారం ఇచ్చేటప్పుడు సహ చట్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకో వాలి.
• 24 - గూఢచార, భద్రత సంస్థలకు మిన హాయింపులు.
25(5) చట్టం మెరుగ్గా అమలయ్యేలా చూడటంలో కమిషన్ల పాత్ర
26 సహ చట్ట ప్రచారంలో ప్రభుత్వం, కమిషన్ల బాధ్యతలు
0 Comments