GET MORE DETAILS

'డి' విటమిన్ లోపాన్ని గుర్తించే లక్షణాలు

 'డి' విటమిన్ లోపాన్ని గుర్తించే లక్షణాలు



> శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి తరచుగా జబ్బు పడుతుండటం.

> అలసట, నిస్సత్తువ దరిచేరడం.

> వెన్నునొప్పి రావడం.

> ఏదైనా దెబ్బతగిలితే గాయాలు, పుండ్లు త్వరగా మానకపోవడం.

> విపరీతంగా జుట్టు ఊడిపోతుండటం.

> ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Post a Comment

0 Comments