GET MORE DETAILS

పెసలు తీసుకుంటే...

 పెసలు తీసుకుంటే...



పోషకాలు విపరీతంగా ఉండే పెసల్లను తరుచూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

• అందులో ఊబకాయయాన్ని తగ్గిస్తాయి

• నిత్య యవ్వనంగా ఉంచుతాయి 

• ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తాయి

• రోగనిరోధక శక్తిని పెంచుతాయి

• దంతాలు, కళ్ళ సమస్యలను నివారిస్తాయి

• పిల్లల పెరుగుదలకి దోహదపడుతాయి

◾కాగా వీటిని మొలకలు, ఉడికించి వేయించి ఎలా తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

Post a Comment

0 Comments