GET MORE DETAILS

పిల్లలకు ప్రతి రోజూ పెట్టాల్సినవి

 పిల్లలకు ప్రతి రోజూ పెట్టాల్సినవి



🎈ఉదయం 6గంటలకు - పాలు, 2 బాదంపప్పులు.

🎈ఉదయం 8 గంటలకు - చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె.

🎈11 గంటలకు - అరటిపండు లేదా ఇతర పండ్లేమైనా.

🎈మధ్యాహ్నం 1 గంటకు - నెయ్యి వేసిన పప్పు అన్నం, పెరుగు అన్నం.

🎈3 గంటలకు - నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి.

🎈సాయంత్రం 5 గంటలకు - ఏదైనా పండు.

 🎈సాయంత్రం 7 గంటలకు - రాజ్మా లేదా వెజిట బుల్ కర్రీతో చపాతీ

🎈 రాత్రి పడుకోబోయే ముందు గ్లాసుడు పాలు, 2 ఖర్జూరం పండ్లు.

Post a Comment

0 Comments