GET MORE DETAILS

రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే...

 రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే...



• పచ్చి ఉల్లిపాయను రోజూ 50గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని పరిశోధకులు తెలిపారు.

• 50గ్రాముల ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్తో సమానమని చెప్పారు.

• అంతేకాదు పచ్చి ఉల్లిపాయను రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, వంటివి తగ్గుతాయని పేర్కొన్నారు.

• కాగా 'ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు' అనే నానుడి తెలిసిందే.

Post a Comment

0 Comments