GET MORE DETAILS

ఎండుకొబ్బరితో అదిరే బెనిఫిట్స్!

 ఎండుకొబ్బరితో అదిరే బెనిఫిట్స్!



• ఎండుకొబ్బరితో ఆరోగ్యానికి అదిరే లాభాలు ఉంటాయి.

• డ్రై కోకోనట్ జీర్ణం అవ్వడానికి కాస్త టైమ్ తీసుకున్నా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

• ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, సెలీనియం వంటి పోషకాలుంటాయి.

• ఇది రకరకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది.

• మలబద్ధకం, అల్సర్ వంటి పొట్ట సంబంధిత సమస్యలు పోతాయి.

• మహిళలు ఎండుకొబ్బరి తింటే వారిలో ఐరన్ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

• మగవాళ్లు రోజూ 38g, లేడీస్ రోజూ 25g తినాలి.

Post a Comment

0 Comments