GET MORE DETAILS

మీ కిడ్నీలను శుబ్రపరిచే అద్భుత ఔషదం

 మీ కిడ్నీలను శుబ్రపరిచే అద్భుత ఔషదం



తాజా శుభ్రంగా ఉన్న కొత్తిమీర ఆకులను తీసుకోని వాటిని కొంచెం ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీటిని తీసుకోని దాంట్లో కత్తిరించిన ఆకులను తీసుకొని నానబెట్టాలి. కొద్ది సేపటి తర్వాత వాటిని అదే నీటిలో 10 నిమిషాలపాటు మరిగించాలి. అనంతరం దానిపై ఒక మూతను పెట్టి చల్లార్చాలి. ద్రవం చల్లారాక దానిని ఒక శుభ్రమైన గుడ్డతో వోడబోయాలి. రోజుకో గ్లాస్ చొప్పున నెలలో రెండు సార్లు ఈ పానీయాన్ని తీసుకోవాలి దీన్ని తీసుకున్న తర్వాత మూత్రం రంగు మారి ఉంటుంది అంటే వ్యర్ధ పదార్ధాలు బయటకు పోతున్నాయని అర్ధం.

Post a Comment

0 Comments