GET MORE DETAILS

పరగడుపున మజ్జిగ తాగితే...?

 పరగడుపున మజ్జిగ తాగితే...?



• శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.


• జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.


• కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి


• మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలుపుకుని తాగితే విరేచనాలు తగ్గుతాయి.


• రోగనిరోధకశక్తి పెరుగుతుంది.


• హైబీపీ ఉన్నవారు తాగితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది.

Post a Comment

0 Comments