GET MORE DETAILS

భోజనం చేస్తూ మధ్యలో నీళ్లు తాగుతున్నారా...?

 భోజనం చేస్తూ మధ్యలో నీళ్లు తాగుతున్నారా...?



-భోజనం చేస్తూ వాటర్ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు


- జీర్ణంకాని ఆహారాల్లో కొంత కొవ్వుగా మారుతుంది


- జీర్ణాశయంలోని ఎంజైమ్ల పనితీరు తగ్గుతుంది


- సగం ఆహారం జీర్ణంకాక, శక్తిగా మారకుండా వృథా అవుతుంది


- శరీరంలోకి అనవసరపు విష పదార్థాలు చేరే ప్రమాదం ఉంది


- డయాబెటిస్ రావడానికి కారణమవుతుంది

Post a Comment

0 Comments