GET MORE DETAILS

జామాకులనూ ఆన్లైన్లో అమ్మేస్తున్నారు

 జామాకులనూ ఆన్లైన్లో అమ్మేస్తున్నారు!



• ఎండిన, పచ్చి జామాకులకు ఆన్లైన్లో డిమాండ్ బాగా పెరిగింది. 

• వీటితో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలియడంతో చాలా మంది కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. 

• ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో 50 జామ ఆకులను ఏకంగా రూ.300కు, మరో సైట్ ఎండిపోయిన 20 ఆకులను రూ.300కు దర్జాగా అమ్మేస్తోంది. 

• అయితే గతేడాది జామాకుల బిజినెస్ రూ.1300 కోట్లు జరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Post a Comment

0 Comments