ఎప్పటికి తరగని 6 పుణ్య విశేషాలు
1. దేవాలయ నిర్మాణం, దేవాలయం నిర్మాణంలో మనకు తోచిన సహాయం,
2. అందరికి ఉపయోగ పడేట్టు నీటి వసతి ఏర్పాటు చెరువు, బావి, బోరింగ్ ఇలా ఇది ఎన్ని రోజులు ఉపయోగం ఉంటే అంతకు ఎక్కువ పుణ్యము జీవునికి కలుగుతుంది,
3. దేవాలయాన్ని శుభ్రం చేయడం, గుళ్లో పూల మొక్కలు, దేవతా వృక్షాలు నాటి వాటిని సంరక్షణ చేయడం,
4. గోశాల లో గోవులకు శాశ్వతంగా పనికివచ్చే పనులు చేయడం (గోవులకు షెడ్ వేయడం, మంచి నీళ్లు తొట్టి ఏర్పాటు, గరకు స్థంభం ఇలా)
5. మనకు అవసరం కు మించిన డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండ దానం చేయాలి ఈ దానం అన్న ప్రసాదం, విద్య, వైద్యం ఇలా రకరకాలుగా ఉపయోగ పడేట్టు చేయడం,
6. ప్రయత్న పూర్వకంగా ఒకరికి పెట్టడం (అన్నం, వస్త్రాలు, అవసరం లో మందులు ఇలా )ఈ ఆరు పుణ్యాలు ఎప్పటికి తరగవు ఇవే మరణం సమయంలో జీవునికి ఉత్తమ గతిని కలిగిస్తాయి.
.jpeg)
0 Comments