మహా కాల సంహితలో 50 కాళికల పేర్లు
దూమకాళీ
జయకాళి
ఉగ్రకాళి
ఘోరకాళి
నాదకాళి
ధనకాళి
కల్పాంతకాళి
భేతాళకాళి
కంకాళకాళి
నగ్నకాళి
జ్వాలాకాళి
ఘోరఘోరతరాకాళి
దుర్జయకాళి
మంథానకాళి
సంహరకాళి
ఆజ్ఞాకాళి
రౌద్రకాళి
తిగ్మకాళి
కృతాంతకాళి
మహారాత్రికాళి
సంగ్రామకాళి
భీమకాళి
శవకాళి
చండకాళి
రుధిరకాళి
భయంకరకాళి
సంత్రాసకాళి
కరాళకాళి
వికరాళకాళి
విభూతికాళి
భోగకాళి
కాలకాళి
వజ్రకాళి
వికటకాళి
విద్యాకాళి
కామకళాకాళి
దక్షిణకాళి
మాయాకాళి
భద్రకాళి
శ్మశానకాళి
కులకాళి
ముండకాళి
సిద్ధికాళి
ఉదారకాళి
ఉన్మత్తకాళి
సంతాపకాళి
కపాలకాళి
నిర్వాణకాళి
గమనిక: పై పేర్కొన్న కాళికలకు ప్రత్యేక మంత్రాలు మరియు సాధనా పద్ధతులు కూడా ఉన్నాయి.
అధర్వ భద్రకాళి – ప్రత్యగిరా దేవి
