GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు

                           


దశనియమములు : 1. జపము. 2. తపము. 3. దానము. 4.వేదాంతశాస్త్ర శ్రవణము. 5. ఆస్తిక్యభావము. 6. వ్రతము. 7. ఈశ్వరపూజనము. 8. యదృచ్ఛాలాభసంతోషము. 9. శ్రద్ధ 10. లజ్జ.

దశప్రజాపతులు : 1.మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు. 7. ప్రచేనుడు. 8. వశిష్ఠుడు. 9. భృగువు. 10.నారదుడు.

దశ ప్రాణములు : 1. కాలము, 2. మార్గము, 3. క్రియ, 4. అంగము, 5. గ్రహము, 6. జాతి, 7. కళ, 8. లయ, 9. యతి, 10. ప్రస్తారము [ఇవి తాళప్రాణములు].

Post a Comment

0 Comments