GET MORE DETAILS

District Restructuring, 2022 – Human Resources- Allocation - Provisional allocation of posts & personnel in the restructured District / Division offices – Procedural Guidelines - Orders- Issued. G.O.Ms.No.31 Dated: 26-02-2022.

FINANCE (HR.I-Plg.&Policy) DEPARTMENT 

G.O.Ms.No.31 Dated: 26-02-2022.

District Restructuring, 2022 – Human Resources- Allocation - Provisional allocation of posts & personnel in the restructured District / Division offices – Procedural Guidelines - Orders- Issued.




 కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం


✅ ఉద్యోగుల విభజనపై నింబంధనలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.

✅ పోస్టులు, ఉద్యోగులు ప్రొవిజినల్‌ ఎలొకేషన్‌కి ఆదేశాలు ఇచ్చింది.

✅ జిల్లా, డివిజనల్‌ ఉద్యోగుల విభజన చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొం‍ది.

✅ జిల్లా, డివిజనల్‌ ఉన్నతాధికారుల పోస్టులు మినహా.. కొత్త పోస్టులు సృష్టించొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

✅ ఇప్పుడు చేపట్టే ఉద్యోగుల విభజన తాత్కాలికమేనని ప్రభుత్వం పేర్కొంది.

✅ తుది కేటాయింపులు మళ్లీ చేపడతామని స్పష్టం చేసింది.

✅ ఆర్డర్‌ టు సర్వ్‌ కింద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

✅ ఈ నెల 28 నుంచి మార్చి 11 వరకు ఉద్యోగుల కేటాయింపు చేపట్టాలని ఆదేశాలిచ్చింది.

✅ ఫైనల్‌ గెజిట్‌ తర్వాత ఉద్యోగులకు ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపింది.


CLICK HERE TO DOWNLOAD

Post a Comment

0 Comments