GET MORE DETAILS

MLC గ్రాడ్యుయేట్ - ఎలా ఓట్ వెయ్యాలి ? ఎలా వేయకూడదు ? మొదటసారి ఓట్ హక్కు వినియోగించికునే వారు ఈ నియమాలు పాటించాలి.

 MLC గ్రాడ్యుయేట్ ఎన్నికలు - ఎలా ఓటు వెయ్యాలి ? ఎలా వేయకూడదు ? మొదటసారి ఓటు హక్కు వినియోగించికునే వారు ఈ నియమాలు పాటించాలి.



● ఎలా వేయాలి : 

1. మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు మరియు ఫొటోస్ ఉంటాయి.

2. మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి 1 నంబర్ వేయాలి.

3. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.

4.  వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ లు తీసుకొని వెళ్ళాలి.... ఎలక్షన్ కమిషన్ నిర్ణయించే ప్రూఫ్స్.

5. బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.

6. బూత్ బయట ఓటర్ లిస్టు లో మీ పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి.

● ఎలా వేయకూడదు :

1. మీ సొంత పెన్ వాడకూడదు.

2. అభ్యర్థుల అందరికి ఒకటే నంబర్ ఇవ్వకూడదు. 

3. ఒకటి అని రాయకూడదు. ఇంగ్లీష్ లో కూడా one అని రాయకూడదు

4. బ్యాలెట్ పేపర్ లో ఎక్కువ పేర్లు ఉంటాయి.... ఆ పేర్ల లో మీకు నచ్చిన వారికి 1 వ నంబర్ వెయ్యాలి.

5. బ్యాలేట్ పేపర్ వారు చెప్పే పద్ధతులలో ఫోల్డ్ చేసి వేయక పోతే ఇన్వాలిడ్ గా తీసుకుంటారు.

7. కాళిగా పేపర్ వేయరాదు.

8. మీరు ఇచ్చే నంబర్స్ గట్టిగా పెన్ తో దుద్దరాధు.

9. అభ్యర్ధి పేరు మరియు బాక్స్ ప్రక్కన కాకుండా మరే ఇతర ప్రదేశాలలో వేసినా  ఓట్ చెల్లదు.

10. 1 వేయకుండా మిగతా నంబర్స్ వేస్తే ఓట్ చెల్లదు

11. అభ్యర్థులు ఎక్కువ ఉంటే అందరికి వేయవలిసిన అవసరం లేదు.ఉదా: 70 మంది ఉంటే అందరికీ అవసరం లేదు...ఒక వ్యక్తికి  వేస్తే చాలు.

★ మొదటసారి ఓట్ హక్కు వినియోగించికునే వారు ఈ నియమాలు పాటించాలి.

Post a Comment

0 Comments