GET MORE DETAILS

ఆరోగ్యం కోసం జ్యూస్ లు ఇలా తీసుకోండి

 ఆరోగ్యం కోసం జ్యూస్ లు  ఇలా తీసుకోండి 

 



1. బి.పి కోసం, మలబద్ధకం పోవడానికి , రక్తనాళాల్లో ఆటంకాలు పోవడానికి  ప్రతిరోజు ఆనపకాయ రసం తీసుకోండి. ఫ్రెష్ గా ఇంటిలో చేసుకుంటే ఉత్తమం . లేదూ అంటే బాటిల్ లోడి కొనుక్కుని పది రోజులలో అవ్వగోట్టేయ్యండి.  శీతాకాలం లో కొన్ని మిరియాలు , తులసి ఆకులు కూడా వేసుకోండి. రుచికి ఇతర పదార్ధాలు చేర్చుకోవచ్చు.

2. షుగర్ కోసం కీరదోస ఒకటి , టమాటో ఒకటి , కాకరకాయ ఒకటి ( దొరికితే 7 వేపాకులు కానీ, 7 బిళ్ళ గన్నేరు ఆకులు కూడా వేసుకుని )  మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని ఉదయమే త్రాగండి.

3. ఆరోగ్యం కోసం అందరూ త్రాగవలసినది ABC జ్యూస్ ఆపిల్ , బీట్ రూట్, కేరట్  లతో చేసే ఈ జ్యూస్ అన్ని పోషకాలను అందిస్తుంది.

4 .  థైరాయిడ్ కోసం  కొత్తిమీర రసం ఒక అరగ్లాసుడు వరకూ త్రాగవచ్చు. తాజా కొత్తిమీర దొరకకపోతే ధనియాల కషాయం త్రాగవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ నాల్గు జ్యూస్ లు ఖచ్చితం అయిన ఫలితాలను ఇస్తున్న జ్యూస్ 


వాడి చూడండి - మీరే చెప్పండి

Post a Comment

0 Comments